- ఉదయం గొల్లప్రోలులో పిఠాపురం నియోజకవర్గ అంశాలు, పరిస్థితులు, సమస్యలుపై స్థానికంగా ఉన్న ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారులు, లాయర్లు, డాక్టర్లు, ఇతర రంగాల
పెద్దలతో సమావేశం అయిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
- జనవాణి వేదికగా రైతులు, యువత, మత్స్యకారులు, దివ్యాంగుల, భిన్న వర్గాల ప్రజలు ఆవేదనలు సమస్యలు తెలుసుకున్నారు.
- పిఠాపురం నియోజకవర్గం వీరమహిళలతో సమావేశం అయిన జనసేనాని
- పట్టు రైతులు, చేనేత కళాకారులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ సమావేశం చేబ్రోలు పిఠాపురం నియోజకవర్గం