వారాహి విజయ యాత్ర - 26వ రోజు (12 ఆగష్టు 2023)

- ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్తారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు

- సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సి.ఎన్.బి.సి. ల్యాండ్స్ ప్రాంతాన్ని సందర్శించారు 

పూర్తి వివరాలకు ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి

న్యూస్

ఫోటోలు

యూట్యూబ్ వీడియోస్