ఉంగుటూరు – హైలెట్స్

ఉంగుటూరు
  • వైసిపి ఓటమి తథ్యం.. ఓడిపోయే పార్టీ గురించి ఎక్కువ మాట్లాడక్కర్లా.. మనం ఏం చేస్తామో మాట్లాడుకుందాం
  • పేకాట ప్రభుత్వం ఇది.. మీకు పేకాట క్లబ్బులు కావాలా ? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా ? పేకాట క్లబ్బులు కావాలా ? ఉపాధి అవకాశాలు కావాలా ?
  • జగన్ నాయకత్వంలో అభివృద్ధి జరిగినవి ఏమైనా ఉన్నాయా అంటే.. అవి పేకాట క్లబ్బులు, మద్యం, ఇసుక దోపిడిలే
  • 5 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు రాష్ట్రంలో 62,000 మంది చనిపోయారు… ఏ రోజు జగన్ దీనిపై ప్రెస్ మీట్ పెట్టలేదు. అనారోగ్య సమస్యలా, పౌష్టికాహార లోపమా, ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై మాట్లాడింది లేదు..
  • పిల్లలకి ఇచ్చే చిక్కి కవర్ల పై 67 కోట్లు కొట్టేసిన వ్యక్తి జగన్
  • స్కూల్ పిల్లలకి ఇచ్చే పుస్తకాలపై జగన్ బొమ్మ ఏంటి దరిద్రంగా!.. 5 సంవత్సరాల నుండి బెయిల్ పై ఉన్న వ్యక్తి బొమ్మ స్కూల్ పిల్లల పుస్తకాలపై ఏంటి?

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్