పి.గన్నవరం నాయకులతో సమావేశం
పి.గన్నవరం నాయకులతో సమావేశం
11వ రోజు ( హైలెట్స్ ) – పి.గన్నవరం నాయకులతో సమావేశం
ఉదయం 11 గం.: పి.గన్నవరం నియోజకవర్గం నాయకులతో సమావేశం 2009 లో ప్రజలకు ఏదో చేయాలని, ఎంతో భాద్యతగా రాజకీయాల్లోకి వచ్చాం, ఈరోజు జనసైనికులు ఉన్నంత బలంగా ఆరోజు నాయకులు ఉండుంటే పార్టీ విలీనం చేసి ఉండేవారు కాదు. నాయకులు బలంగా నిలబడలేదు జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడి రాజోలు ఎమ్మెల్యే లాగా గెలిచాక పారిపోయే వాళ్ళు నాయకులు కాదు. ఏరు దాటాక తెప్ప తగలేసే వ్యక్తులు అవసరం లేదు. ప్రజలు ఎన్నుకున్న […]