పిఠాపురంలో జనవాణి – జనసేన భరోసాకు సమస్యల వెల్లువ
* రైతులు, యువత, మత్స్యకారులు, దివ్యాంగులు.. * భిన్న వర్గాల ప్రజల ఆవేదనలు విన్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణను పాలకులు అటకెక్కించేశారు.. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టితో రైతులు, గొల్లప్రోలు మండల పరిధిలో పలు గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. ఉన్న పళంగా వరదలు వస్తే సుమారు 6 వేల మంది ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడాల్సి వస్తోంది.. ఓ ముంపు […]