- రామచంద్రాపురం జనసేన పార్టీ పోటీ చేయాల్సిన నియోజకవర్గం, కానీ పొత్తు ధర్మం కోసం టీడీపి వారికి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసంశెట్టి సుభాష్ ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను
- ఇక్కడ నాయకులు వారి స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు కొట్టుకుని, ఇప్పుడు ఒక్కటై పోయారు, అలాంటి వారిని తరిమికొట్టి, కూటమి అభ్యర్థులను గెలిపించండి
- మనం గెలుస్తున్నాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, వైసీపీపార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాం