- పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది అని అడిగితే వైసిపి మంత్రి అనిల్ కుమార్ వెటకారంగా సమాధానం చెప్తాడు. ఆ బాఫూన్ రాంబాబుని అడిగితే ఇంకో సమాధానం చెప్తాడు
- జలవనరుల శాఖా మంత్రిని పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది అని అడిగితే నాకు తెలీదు అనేకాడికి మీకు మంత్రిత్వ శాఖలు దేనికి ? డాన్సులు ప్రాక్టీసులు చేసుకోడానికా ?
- మాట్లాడితే తండ్రి లేని బిడ్డని అంటాడు.. ఊర్లె లేని బిడ్డలు రోడ్డు మీద లక్ష అరవై వేల మంది తిరుగుతున్నారు మన పోలవరంలో
- వైసిపి రంగులు ప్రభుత్వ భవనాలకు వెయ్యడానికి పెట్టిన ఖర్చు 1,300 కోట్లు.. రంగులు మార్చాలి అని కోర్టు చెప్తే దానికి పెట్టిన ఖర్చు 1000 కోట్లు.
- మద్యపాన నిషేధిస్తా అన్నవాడు, కల్తీ మద్యం అమ్మి మీ రక్తాన్ని అమ్మి, జబ్బులు ఇచ్చి, కొన్ని వేల ఆడబిడ్డల పుస్తెలు తెంచి 41,000 కోట్లు సంపాదించాడు జగన్.
- పోలవరం నిర్వాసితులకు 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించిన జనసేనాని!
- పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సెస్ ను నేను ప్రతిపాదిస్తున్నాను
- వైసీపీ చేసిన మోసాలతో పోలవరం నిషేధిత ప్రాంతమైంది
- పునరావాసానికి నిధులు కేటాయించకుండా జగన్ నాటకం
- 2027 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం