- 23 లక్షల యువత, శక్తి యుక్తులు, ప్రతిభాపాటవాలు ఉన్న యువతకి గంజాయి అలవాటు చేసి దేశంలో నెంబర్ 1 గా నిలిపాడు గంజాయిలో
- మీ భవిష్యత్తు కోసం జనసేన, టీడీపీ, బీజేపీ కలసి త్రిమూర్తుల్లా కదులుతున్నాం
- మీ అన్న పవన్ కళ్యాణ్ ఉండగా మీకు కష్టం ఏంటి ? నేను పని చేస్తా, నాయకులతో పని చేయిస్తా
- 60 రూపాయల మద్యం 200 రూపాయలకి అమ్ముతున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఉండవు అంతా క్యాష్ రూపంలోనే వసూలు చేసిన డబ్బు మిథున్ రెడ్డి, పెద్ది రెడ్డి, వైఎస్ జగన్, సుబ్బా రెడ్డి గార్ల కంపెనీలకి వెళ్తుంది.
- నాణ్యత లేని మద్యం అమ్మి మీ రక్తాన్ని జలగల్లా పీల్చి 41,000 కోట్లు సంపాదించారు..
- మీ దగ్గరకి వచ్చి కులం ఏంటి అని కుల గణాంకాలు తీసిన అధికారులని చూశారు.
- ఎప్పుడైనా ఎవరినైనా మీ ప్రతిభ ఏంటి? ఏం అవ్వాలి అనుకుంటున్నారు అని ప్రతిభా గణాంకాలు తీశారా ? సమర్ధత గణాంకాలు తీశారా ?
- ప్రపంచ దేశాలు భారత్.. భారత్.. అని ఎలుగెత్తాలి అంటే జగన్, పెద్ది రెడ్డి దగ్గర డబ్బులు ఉంటే సరిపోద్దా ? యువత దగ్గర సమర్ధత, డబ్బులు ఉండాలి.
- దివ్యాంగులని ఎవరైనా ఇబ్బంది పెట్టాలన్నా, అవమానించాలన్నా భయపడేలా బలమైన చట్టం నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశ పెడతాను.
- చెత్త పన్నును రద్దు చేస్తాం. చెత్త పన్నేసిన ఈ వైసిపి చెత్త ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేద్దాం.
- డ్రైవర్లను ఓనర్లు చేసేలా ప్రత్యేక పథకం. టాక్సీ, హెవీ లైసెన్స్ కలిగిన వారికి రూ.15 వేలు ఆర్థిక సాయం… ప్రమాద బీమా
- కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభ్యున్నతి
- మూడు భూకబ్జాలు.. ఆరు భూ పంచాయితీలే వైసీపీ విధానం
- కళకళలాడే ఉత్తరాంధ్రను వైసీపీ గద్దలు కబళించాయి
- భూ దాహం తీరక కొత్తగా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు
- 75 శాతం ఉద్యోగాలు అంటూ జగన్ పరిశ్రమలు రాకుండా చేశాడు
- వైసీపీ పాలనలో 23 లక్షల మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డారు. యువశక్తిని జగన్ నిర్వీర్యం చేశాడు
- ఘాజీని విశాఖ సముద్రంలో తొక్కేసినట్లే వైసీపీని తొక్కేయాలి