జనసేన ఎన్నికల ప్రచారం పర్యవేక్షణకు ప్రముఖ నిర్మాత శ్రీ ఎ.ఎం.రత్నం గారిని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అదే విధంగా శ్రీమతి కోట వినుతని తిరుపతి ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు.