మండపేట – హైలెట్స్

మండపేట
  • కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు అందిస్తాం, వారికి అన్ని రకాలుగా అండగా నిలిచి, వారిని గౌరవించే భాధ్యత తీసుకుంటాం
  • వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ప్రతీ నియోజకవర్గంలో వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాం
  • వైసీపీ కి ఓటు వేస్తె ప్రజల ఆస్తులు గాలిలో దీపమే
  • జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే కూటమి బలమైన లక్ష్యం
  • వ్యవసాయం చేసే రైతులు నష్టాల్లో ఉన్నారు .. గంజాయి పండించే వైకాపా నేతలు లాభాల్లో ఉన్నాడు
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయి గూండాలను ఉక్కు పాదంతో నలిపేస్తాం
  • ద్వారంపూడి కుటుంబం దోచుకోవడమే పనిగా పెట్టుకుంది
  • పట్టాదారు పాసుబుక్ లపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్పోర్టుపై ఆయన ఫొటో లేదే?
  • వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం, వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తాం.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్