- గెలిచాక మీకోసం కష్టపడలేదు అంటే రాజకీయాల నుండి తప్పుకుంటా..
- “మేము తగ్గేదెలే”.. మిమ్మల్ని కిందకి దించుతాం అని వైసీపీ పార్టీకి చెప్పండి
- ఇంకొక సారి వైసీపీ కి ఓటు వేస్తే మీ ఆస్తులు అన్ని గాల్లో దీపం పెట్టినట్టే.. ఆస్తి పత్రాల ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్స్ మనకి ఇస్తారట
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చింది అంటున్నాడు జగన్.. కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తది. ఈ చట్టాలు రూపకల్పనకు మీ అభిప్రాయం అడుగుతుందే తప్పా అమలు చెయ్యమని చెప్పలేదు. అందుకే మీ ఆస్తులు కాపాడటానికి కూటమి అధికారంలోకి రాగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం..