6వ రోజు ( హైలెట్స్ ) – కాకినాడ ఫీల్డ్ విజిట్

కాకినాడ

ఉదయం 11గం.: కాకినాడ రూరల్ పరిధిలోని ప్రముఖులతో భేటీ

మధ్యాహ్నం 12 గం.: వీర మహిళలతో సమావేశం 

సాయంత్రం 5గం.: ఫీల్డ్ విజిట్ – ఏటిమొగ ప్రాంతం 

 పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 

  • మత్స్యకార వృత్తిని వ్యవసాయంతో సమానంగా చూడాలి, ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిలా అద్భుతాలు చేస్తాను అని అబద్ధాలు చెప్పాను. నేను మీ కోసం పనిచేస్తాను
  • మత్స్యకారులు సరైన నాయకులను ఎన్నుకోవాలి. మత్స్యకారులకు అండగా జనసేన ఉంటుంది
  • జనసేన వస్తే దివీస్ లాంటి పరిశ్రమలు సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా వ్యర్థాలు వదలకుండా, పర్యావరణానికి ద్వంసం జరగకుండా చర్యలు తీసుకుంటాను
  • మత్స్యకారులకు నా విన్నపం
  • ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వండి, దయచేసి జనసేన ప్రభుత్వం స్థాపించేందుకు అండగా ఉండండి
  • మత్స్యకారులకు సొంత పడవలు ఉండేలా సాయం చేస్తాం
  • మత్స్యకారులు ఎంతో గొప్ప ఈతగాళ్లు ఉన్నారు. సరైన ప్రోత్సాహం ఇస్తే ఆక్వా స్పోర్ట్స్ లో రాణించగలరు
  • మత్స్యకారులు లాంటి ఉత్పత్తి కులాలకు ఇసుక లాంటి సహజ ఖనిజాల కాంట్రాక్టులు ఇస్తే వారిలో ఆర్ధిక అసమానతలు తొలగించవచ్చు
  • మత్స్యకారులు ఇచ్చేవారు, దేహీ అనేవారు కాదు. సత్య లింగ నాయకర్ వారసులు మీరు
  • ఈసారి ఎన్నికల్లో జనసేన ఎంపీలను గెలిపించండి. మీ కోసం మరింత బలంగా పనిచేస్తాను. ఏ పదవి లేకపోయినా ప్రధాని మోదీ గారు నాకు గౌరవం ఇస్తున్నారు. అదే మీరు గెలిపిస్తే నేను కేంద్ర మంత్రులతో మాట్లాడి మీ కోసం పనిచేయగలను
  • నేను పరిశ్రమలకు వ్యతిరేకిని కాదు, కానీ మీ జీవితాలను, ఉపాధిని దెబ్బతీసేలా ఉంటే ఊరుకోను
  • నాకు డబ్బు మీద ఆశ లేదు కాబట్టి మీకోసం పనిచేస్తాను.
  • వైసీపీ నాయకులు ONGC, రిలయన్స్ లాంటి సంస్థల దగ్గర గొడవలు చేస్తారు. వారు కాంట్రాక్టులు ఇస్తాం అనగానే ఆపేస్తారు. దివీస్ ఒక ఉదాహరణ
  • BC కులాల్లో ఏకాభిప్రాయం లేకపోతే మళ్ళీ కొన్ని కులాల దగ్గరే డబ్బు ఉండిపోతుంది, ఆర్ధికంగా బలంగా ఉంటారు. అర్థం చేసుకుని అందరూ కలిసికట్టుగా ఈ సారి నిర్ణయం తీసుకోండి, జనసేనకు అండగా నిలబడండి

 

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్