- విశాఖ జిల్లాలో వారాహి విజయ యాత్ర గోదావరి జిల్లాల కంటే ఎక్కువ విజయవంతం అయ్యింది
- ఉత్తరాంధ్ర నాకు ఎంతో ఇష్టమైన ప్రాంతం. ఎంతో అందమైన, సంపద ఉన్న ప్రదేశం కానీ విపరీతమైన కాలుష్యం, దోపిడీ ఉత్తరాంధ్రకు వెనుకబాటుకు గురిచేస్తుంది
- లాట్రైట్ పేరు చెప్పి బాక్సైట్ త్రవ్వేస్తున్నారు, ఒకప్పుడు కూడా దోపిడీ ఉంది, కానీ ఇప్పుడు ఆ దోపిడీ మితిమీరి పోయింది
- జగన్ తెలంగాణను దోచుకున్న వారిలో ఒకడు, గతంలో వరంగల్ జిల్లాలో అడుగుపెడితే రాళ్లతో దాడి చేసి వైయస్ జగన్ ను తరిమేశారు
ఉత్తరాంధ్ర ప్రజల్లో చైతన్యం ఉన్నప్పటికీ, కొంతమంది నాయకుల చేతుల్లో ఉండిపోయారు - నిన్న దాదాపు 340 పైగా పిటిషన్లు జన వాణి లో వచ్చాయి. అందులో సగం భూ కబ్జాలు ఉన్నాయి, మిగతావి లా & ఆర్డర్ గురించి వచ్చాయి
- నేను 30వేల మంది మహిళలు మిగ్గింగ్ కు గురయ్యారు అంటే అందరూ నాపై పడి తిడతారు, ఈరోజు ముగ్గురు అమ్మాయిలు ఒకేరోజు మిస్ అయ్యారు అని పేపర్లో వచ్చింది. నా దగ్గరకు ఇలాంటి ఎంతో సమస్యలపై పిటిషన్లు వచ్చాయి
- మహిళలపై లైంగిక దాడులు జరిగితే హోమ్ మంత్రి తానేటి వనిత వచ్చి తల్లితండ్రుల పెంపకం తప్పు, దొంగతనం చేయడానికి వచ్చి అలా చేశాడు అని కప్పిబుచ్చుకుంటున్నరు
- ఉత్తరాంధ్ర భూములు దోపిడీకి గురవుతున్నాయి
ఎంతమంది బిడ్డలు ఉన్నా అమ్మఒడి ఇస్తాం అని చెప్పి ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారు. ఎంత కరెంట్ వాడుకున్నా ఫ్రీ అని చెప్పి ఇప్పుడు వేల రూపాయల బిల్లులు వేస్తున్నారు - విశాఖ జిల్లా, నాతవరం మండలంలో 200 హెక్టార్లలో ఖనిజాలు త్రవ్వి కడప జిల్లాకు తరలిస్తున్నారు
- మహిళలపై దాడులు గురించి కేసులు పెట్టడానికి వెళ్తే కనీసం కేసులు రిజిష్టర్ చేయట్లేదు
- విశాఖ జిల్లా నాతవరం మండలంలో 120 హెక్టార్ల లాట్రైట్ ఖనిజం ఒక ఆటో డ్రైవర్ లక్ష్మణ రావు పేరుమీదే లీజ్ కి ఇచ్చి తరలిస్తున్నారు. అతను ఎవరు? ఎవరికి వెళుతుంది?
- మహిళలపై దాడులు గురించి కేసులు పెట్టడానికి వెళ్తే కనీసం కేసులు రిజిష్టర్ చేయట్లేదు
- విశాఖ జిల్లా నాతవరం మండలంలో 120 హెక్టార్ల లాట్రైట్ ఖనిజం ఒక ఆటో డ్రైవర్ లక్ష్మణ రావు పేరుమీదే లీజ్ కి ఇచ్చి తరలిస్తున్నారు. అతను ఎవరు? ఎవరికి వెళుతుంది?
- విశాఖలో ప్రస్తుతం కేవలం ఒక్క లాట్రైట్ గనికి మాత్రమే అనుమతి ఉంది అది కూడా 5 వేల టన్నులు మాత్రమే, కానీ ఈ 4 ఏళ్లలో 3 లక్షల టన్నులు దోచేశారు
- అనకాపల్లి నియోజకవర్గం, విస్సన్నపేట గ్రామంలో రియల్ ఎస్టేట్ వెంచర్ అని కొండలను త్రవ్వేసారు, జలాశయం భూములుంకబ్జా చేసేశారు
- నేను 30వేల మంది మహిళలు మిస్సింగ్ కు గురయ్యారు అంటే అందరూ నాపై పడి తిడతారు, ఈరోజు ముగ్గురు అమ్మాయిలు ఒకేరోజు మిస్ అయ్యారు అని పేపర్లో వచ్చింది. నా దగ్గరకు ఇలాంటి ఎంతో సమస్యలపై పిటిషన్లు వచ్చాయి
- రాష్ట్రాన్ని పరిపాలించడం లేదు, వ్యాపారం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు, మొదటి నుండి వ్యాపారి, అలానే చేస్తున్నాడు. అలాగే క్రిమినల్, క్రిమినల్ మైండ్ తో అందరినీ భయపెట్టి దోచుకుంటున్నాడు
- పోలీసులు చూస్తుండగా మత్స్యకారుల బోట్లు తగల పెట్టించాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేశారు, చిన్నపాటి పరిశ్రమ కూడా తీసుకురాలేక పోతున్నారు, యపరలు చేసుకొనివ్వడం లేదు
- అగనంపూడి టోల్ గేట్ సమస్య పరిష్కారం అవ్వడం లేదు, 25 ఏళ్లుగా దోచుకుంటున్నారు, ఇంకెన్ని సంవత్సరాలు అని స్థానికులు అడుగుతున్నారు
- ఏలూరు లో కనీసం డిగ్రీ కళాశాల సరిగ్గా లేదు, విద్యార్థులు చెట్ల క్రింద కూర్చుని చదువుతున్నారు
- నేను ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను, ప్రజలు నిర్ణయించాలి. ఎన్నికల నిర్ణయిస్తాయి. అలాగే ఓటు చీలకూడదు అనేది మా ఉద్దేశం
- పాలసీల గురించి నేను మాట్లాడితే వ్యక్తిగతంగా తిడతాం అంటే అది చాలా బలహీనమైన ఆలోచన ధోరణి, వాళ్ళు తిట్టినంత మాత్రాన నేను ఆగిపోను, సమస్యలను బయటకు తీస్తాను
- నేను తప్పు ఎవరు చేసిన తప్పు అని చెప్తాను, గతంలో టీడీపీ హయాంలో జరిగిన తప్పుల గురించి కూడా మాట్లాడాను. 151 మంది ఎమ్మెల్యే లు ఉన్న వైసీపీ పార్టీ ప్రభుత్వం టీడీపీ హయాంలో జరిగిన తప్పులను ఎందుకు సరిదిద్దలేదు? చర్యలు తీసుకోలేదు? ప్రభుత్వంలోనే ఉన్నారు కదా
- స్టీల్ ప్లాంట్ గురించి నేను వెళ్లి హోం మంత్రి శ్రీ అమిత్ షా గారితో ధైర్యంగా వెళ్లి చెప్పాను, 30 మంది ఎంపీలు ఉన్న వైసీపీ పార్టీ నాయకులు ఎందుకు మ్లాట్లాడలేకపోతున్నారు? సొంత గనులు కేటాయించామని ఎందుకు అడగట్లేదు? కేసుల గురించి భయపడుతున్నారా
- నేను గతంలో ప్రత్యేక హోదా కోసం NDA నుండి బయటకు వచ్చి మాట్లడాను, కానీ ప్రజలు సిద్దంగా లేరు, హోదా సాధిస్తాం అని చెప్పిన వారు ఏం చేశారో చూసారు
- మేము NDA లో ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తాం
- నాకు సాక్షి టీవీ రిపోర్టర్ అయినా, ఏ ఛానెల్ అయినా ఒక్కటే, అందరినీ సమానంగా చూస్తాను
- విద్యా వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలి, ఇన్ని వేల కోట్లు దొచేస్తున్నారు, విద్యా రంగంపై ఖర్చుపెట్టాలి, నాణ్యమైన ఉచిత విద్య అందించాలి
- నేను TDP హయాంలో జన్మభూమి కమిటీల నుండి, ప్రతీ తప్పుపై మాట్లాడాను, సాక్షి పేపర్ ఓనర్ గారిలా పక్షపాతం చూపించను, తప్పు ఎవరు చేసినా తప్పే, నేను ఓటు చీలకూడదు అనే దానికి కారణం, వైసీపీ పార్టీ అవినీతి గత ప్రభుత్వాల కంటే దారుణంగా ఉంది
- మీ పార్టీని ఎలా నడుపుకోవాలో అది ఆలోచించండి, మా పార్టీ ఎలా నడపాలి అనేది చెప్పడానికి వైసీపీ పార్టీ నాయకులెవరూ? మీ పార్టీ ఎలా నడపాలో మేము చెప్పాలా