28వ రోజు ( హైలెట్స్ ) – విస్సన్నపేటలో సందర్శన

విస్సన్నపేట
  • DSC నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, కానీ వేల కోట్లు దోచుకోవడానికి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తారు ఈ వైసీపీ నాయకులు
  • గ్రామాల్లో కనీసం రహదారులు లేవు, ఈ అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ లొ 100 అడుగుల రోడ్డు, హెలిప్యాడ్ నిర్మించారు
  • దళితుల భూములు, సాగునీటి ప్రాజెక్ట్ భూములను ఆక్రమించి ఇక్కడ వెంచర్లు వేసి దాదాపు 13 వేల కోట్ల దోపిడీకి వైసీపీ నాయకులు పాల్పడుతున్నారు
  • పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు, సాగునీటి ప్రాజెక్టుకు సంబందించిన భూములు అమ్ముకుంటున్నారు, దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తాం
  • నేను జగన్ కే చెప్తున్నాను, మధ్యలో వచ్చి మాట్లాడే మంత్రులను పట్టించుకోను, వైయస్ జగన్ నువ్వు CM గా ఉండి చేస్తున్న అవినీతిని బయటపెడతాం
  • స్థానిక రైతులు ఇక్కడి భూ కుంభకోణంపై పిర్యాదు చేశారు, అందుకే ఈరోజు ఇక్కడ జరుగుతున్న భూ దోపిడీ, అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ ను పరిశీలించడానికి వచ్చాను

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్