- తెలంగాణలో వీళ్ళ దోపిడీలు తట్టుకోలేక తన్ని తరిమెస్తే, ఇప్పుడు ఉత్తరాంధ్ర వచ్చి ఇక్కడ దోపిడీ మొదలు పెట్టారు
- తుఫానుల నుండి రక్షించే రుషికొండ ను త్రవ్వి, పర్యావరణాన్ని ధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వం
- తెలంగాణలో వైయస్ జగన్ & కో దోపిడీలు భరించలేక తన్ని తరిమేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్రని దోచుకోవడానికి వచ్చారు
- తుఫానుల నుండి రక్షించే రుషికొండను త్రవ్వి, పర్యావరణాన్ని ధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వం
- ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారు. రుషికొండపై నిర్మాణాలకు అన్ని అనుమతులు వచ్చాయా?
- ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైకాపా నేతల కళ్లు పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
- వైకాపా నేతల దోపిడీ అందరికీ తెలియాలి
- జగనుకు ఎన్ని ఇళ్లు కావాలి?