22వ రోజు ( హైలెట్స్ ) – తాడేపల్లిగూడెం, తణుకు జనసైనికులతో సమావేశం

తణుకు

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 

  • పవన్ కళ్యాణ్ గారితో పాటు బొల్లిశెట్టి శ్రీనివాస్ లాంటి 50 మంది నాయకులు MLA లుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి 
  • శాంతియుతంగా ధర్నా చేసే వారిని కొట్టే హక్కు ఏ పోలీసువారికి లేదు, మా నాయకుడిని నిన్న కొట్టారు, నాపై దెబ్బ పడినట్లే, శ్రీకాళహస్తి వస్తా అక్కడే తేల్చుకుంటాం 
  • జగ్గుభాయ్ వైయస్ జగన్ 10మందితో నా దిష్టి బొమ్మలు తగలబెడితే, చెప్పుల దండ వేయిస్తే కొంచెం కూడా ఫరక్ పడదు, నాలాంటి విప్లవ రాజకీయ నాయకుడితో ఎప్పుడు యుద్ధం చేసి ఉండవు జగ్గుభాయ్
  • నా పోరాటం వైయస్ జగన్ పై కాదు, ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న జలగల మీద, ఈ కాలానికి ఆ జలగ పేరు జగన్ 

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్