- అవినీతిలో మునిగి, రౌడీయిజాన్ని పెంచి పోషించిన వైసీపీని ఇంటికి పంపాలి
- వైసీపీ మాఫియాలకు ఎన్డీఏ ప్రభుత్వంలో తగిన ట్రీట్మెంట్ ఉంటుంది
- మోదీ లక్ష్యం – ఆంధ్ర ప్రదేశ్ వికాసం
- దేశాన్ని ముక్కలు చేయాలనేదే కాంగ్రెస్ ఆలోచన
- రాయలసీమకు సాగునీరు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం
- కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందికలికిరి ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
- కాంగ్రెస్ ఆలోచనలన్నీ రివర్స్ గేర్లో ఉంటాయి
- దేశాన్ని ముక్కలు చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన
- రాష్ట్ర అభివృద్ధికి మోడీ గ్యారంటీ ఉంటుంది