- వైసీపీ ప్రలోభాలకు లొంగితే భవిష్యత్తు నాశనం
- కూటమి ప్రభుత్వంలో జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం
- సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తాం
- యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మద్యం, గంజాయి అమ్ముకునే వాళ్ల వల్ల కాదు
- కూటమి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇస్తాం
- కూటమి అభ్యర్థులను గెలిపించండి
- గన్నవరం వారాహి విజయభేరి బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్
- వంశీకి ఓటు వేస్తే… ఆడబిడ్డలను అగౌరవపరిచినట్లే
- పోలవరం కుడి కెనాల్ ను ఏలూరు కెనాల్ తో అనుసంధానం చేస్తాం
- మద్యం, గంజాయి అమ్మేవాడు ఉద్యోగాలు ఇస్తాడా..?
- వైసీపీకి ఓటు వేస్తే మన ధర్మాన్ని మనమే అవమానించినట్లు
- కూటమి నాయకులను నిండు మనసుతో ఆశీర్వదించండి