- బూతులు, 3 కబ్జాలు, 6 సెటిల్మెంట్ల ప్రభుత్వం వైసీపీపార్టీ ప్రభుత్వం
- తుని నియోజకవర్గంలో దివీస్ కాలుష్యం సమస్య ఉంది, కాలుష్యం శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలి, మత్స్యకారుల జీవితాలు దెబ్బతీయాలని చూస్తే నేను ముందుండి పోరాడుతాను
- విశాఖ నుండి తుని కి లోకల్ ట్రెయిన్ కావాలనే డిమాండ్ ఉంది, ఉదయ్ తంగెళ్ళ గారు కాకినాడ MP గా గెలిపించండి, పార్లమెంట్ లో దీనిపై కేంద్రంతో మాట్లాడి సాధించేలా కృషిచేస్తాం
- తునిలో 100 చెరువులు ఉంటే మంత్రి దాడిశెట్టి రాజా ఇక్కడ MLA గా ఉన్నాడు, మట్టిని దొచ్చేస్తున్నారు, సముద్ర ఇసుక కూడా దోచేస్తున్నారు
- తాండవ నది ఇసుక దోచేశారు, రిటైనింగ్ వాల్ మాత్రం నిర్మించలేదు, ఈ సమస్య మేము పరిష్కరిస్తాం
- పోలవరం నిర్మించడం కాదు కదా, కనీసం చెరువుల్లో పూడిక కూడా తీయించలేని చేతకాని వైసీపీపార్టీ ప్రభుత్వం
- ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు, వైసీపీ ఓడిపోతుంది అందుకే మన వాళ్లపై దాడులు చేస్తున్నారు
- నేను కులాలను, మనుషులను కలిపే వ్యక్తిని తప్ప, కుటుంబాలను విడదీసే వ్యక్తిని కాదు, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి జనసేనకు మద్దతుగా మాట్లాడారు అని నన్ను తిడుతున్నారు
- సొంత చెల్లికి ఆస్తులు ఇవ్వడు, తల్లికి మర్యాద ఇవ్వడు, 30 వేల మంది ఆడబిడ్డలు మిస్ అయితే స్పందించని వ్యక్తి , వైయస్ జగన్ , విశాఖలో 25వేల కోట్ల విలువైన భూములు తాకట్టు పెట్టిన వ్యక్తి రేపు మీ భూముల జోలికి రాడని నమ్మకం ఏంటి
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి:
ఎన్నికలకు సరిగ్గా వారం రోజులు సమయం ఉంది, నేను మాట్లాడిన స్పీచులు వినండి, మన మ్యానిఫెస్టో చదవండి, గత 5 ఏళ్లలో ఏం నష్టపోయారో అర్దం చేసుకోండి, ఆలోచించి ఓటు వేయండి - ముద్రగడ పద్మనాభం గారితో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు, ఆయన కుటుంబాన్ని విడదీయాలనే ఆలోచన లేదు, ఆయన కుమార్తె మన పార్టీ మీద నమ్మకంతో వచ్చారు, ఆమెను నా సోదరిలా గౌరవించే భాధ్యత నేను తీసుకుంటాను
- వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారిని MLA గా నిలబెడతాను, గౌరవిస్తాను
- కూటమి అఖండ విజయం సాధిస్తుంది, వైసీపీపార్టీ అవినీతి కోటలు బద్దలుకొడుతున్నాం