- కూటమి ప్రభుత్వం పెద్దన్నలా పని చేస్తుంది
- అన్ని కులాలను, మతాలను, వర్గాలను కలుపుకొని వెళ్తాం
- హెలీప్యాడ్లు తవ్వేసే ఉగ్రవాద వైసీపీని ఇంటికి పంపాలి
- బయటికి క్లాస్ వార్ అనే జగన్, చేసేదంతా గుత్తాధిపత్యమే
- జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు జీవో ఎందుకు తెచ్చారు?
- చెల్లికే ఆస్తులివ్వని వాడు మనకేం న్యాయం చేస్తాడు
- పోలవరం గురించి అడిగితే డ్యాన్సులు చేసే మంత్రి మనకు వద్దు