- యువశక్తిని రాష్ట్ర ప్రగతికి ఇంధనంగా మార్చాలి
- రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల ఛీత్కారం కనిపిస్తోంది.
- 15 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగులబెట్టి రూ.10 లక్షలు పరిహారం ఇస్తామన్న దుర్మార్గ ప్రభుత్వం ఇది
- పంట కాలువలు పూడిక తీయరుగానీ పేకాట కేంద్రాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ చేశారు
- జగన్ భయపెట్టి నమస్కారం పెట్టించుకోవడం అలవాటు చేసుకున్నాడు
- ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినవాడికి ప్రజల ఆస్తులు లాక్కోవడం ఓ లెక్క కాదు