పెద్దాపురం – హైలెట్స్

పెద్దాపురం
  • సంక్షేమం తో పాటుగా, అభివృద్ది జరిగే విధంగా పనిచేయడమే కూటమి లక్ష్యం
  • పెద్దాపురంలో గెలిచేది కూటమి, వైసీపీకి ఓటమి, మృదు స్వభావి చిన్నారాజప్ప గారి అనుభవం మీద గౌరవంతో, పెద్దాపురంలో మనకు బలం ఉన్నా కూడా పొత్తు ధరంలో భాగంగా వారికోసం త్యాగం చేశాం
  • పెద్దాపురంలో కొండలను త్రవ్వేసి మైదానాలుగా మార్చారు, ఇసుక దోపిడీ చేసారు, ఇళ్లపట్టాల పేరుతో అవినీతి చేసారు దావులూరి దొరబాబు మరియు ద్వారంపూడి
  • పెద్దాపురంలో గెలిచేది కూటమి, వైసీపీకి ఓటమి, మృదు స్వభావి చిన్నారాజప్ప గారి అనుభవం మీద గౌరవంతో, పెద్దాపురంలో మనకు బలం ఉన్నా కూడా పొత్తు ధరంలో భాగంగా వారికోసం త్యాగం చేశాం
  • 30 వేల ఆడబిడ్డలు అదృశ్యమైతే కనీసం స్పందించని వైసీపీపార్టీ  ప్రభుత్వాన్ని ఓడించాలి
  • ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వైసీపీపార్టీ ప్రభుత్వం వచ్చాక మూతబడింది, చెరకు పంట తగ్గిపోయింది, కేంద్రం పంట ధర పెంచినా సరే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడలేదు
  • పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి, కమ్యూనిటీ సెంటర్ నిర్మిస్తామని కూటమి తరపున హామీ ఇస్తున్నాను
  • అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పెద్దాపురం ADB రోడ్డు మరమ్మత్తులు చేస్తాం, ప్రమాదకరంగా ఉన్న కాకినాడ – రాజమండ్రి ADB రోడ్డును బాగుచేసి కొత్త రోడ్డు వేస్తాం
  • ఆరోగ్యశ్రీ కి వైసీపీపార్టీ ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల బకాయి ఉంది, దీనివల్ల సర్జరీ కేసులు 6 వేలు, ఇతర కేసులు 60 వేలు ట్రీట్మెంట్ అందక పెండింగ్ లో ఉన్నాయి, 2019 నుండి 2021 వరకు 17 లక్షల 16 వేల అప్లికేషన్లు వచ్చాయి, 9 లక్షల 64 వేల బిల్స్ పే చేయలేదు, డాక్టర్లు , ఆసుపత్రుల సమ్మె చేస్తామని 3 సార్లు పిలుపునిచ్చారు, ఐనా ప్రభుత్వంలో చలనం లేదు
  • మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది, ఎన్నికల్లో మీరు మీ భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులకు ఓటు వేయండి
  • 70 కోట్లకు పైగా ట్యాక్సులు కట్టిన వాడిని, అంత స్థాయి ఉంది పనికిమాలిన వాళ్ళ చేత మాటలు పడేది మీ భవిషత్తు కోసం, నా కోసం కాదు, అర్దం చేసుకోండి
  • వైసీపీ అధికారంలోకి వచ్చాక తూర్పు గోదావరి జిల్లా వనరుల మీద కూడా మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులు ఆధిపత్యం చేస్తున్నారు, స్థానిక వైసీపీపార్టీ నాయకులకు కూడా అధికారం లేదు. గోదావరి వనరులపై ఇక్కడి ప్రజలకు హక్కు ఉండాలి
  • నా తెలుగు రాష్ట్రాలు సంతోషంగా ఉండాలి, మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉండాలి, దేశం బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి అనేది నా ఆకాంక్ష
  • నేను కుల నాయకుడిని కాదు, దేశం కోసం, రాష్ట్రం కోసం, అన్ని కులాల అభివృద్ది కోసం పనిచేసే జనసేన నాయకుడిని
  • రాజకీయ లబ్ధి కోసం కాపు రిజర్వేషన్ల ఉద్యమం లేవనెత్తారు, వైసీపీపార్టీ అధికారంలోకి వచ్చాక ఆపేశారు, వైసీపీ లో చేరిపోయారు, వారు నన్ను ఎన్ని మాటలు అన్నారో మీకు తెలుసు, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పిన వాడి దగ్గరకు వెళ్ళి చేరారు, కాపులు ఆలోచించాలి
  • చలమలశెట్టి సునీల్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతుంది
  • అన్నం పెట్టే గోదావరి జిల్లాలను బాగుచేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది అని పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను మీకు అండగా నిలబడతాను

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్