అమలాపురం – హైలెట్స్

అమలాపురం
  • అమలాపురం వస్తే నా సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉంటుంది, అంతటి ప్రేమ, ఆప్యాయత అమలాపురం ప్రజలు ఇస్తారు
  • వైసీపీ పాలనలో కోనసీమ కలహాల సీమగా మారింది, కోనసీమ, అమలాపురంలో చిచ్చుపెట్టాలని చూస్తే నేను చూస్తూ ఉండను, అందుకే ఆరోజు బయటకు వచ్చి మాట్లాడాను. నిజమైన జై భీమ్ అంబేద్కర్ గారి ఫాలోవర్ గా చెప్తున్నాను అన్ని కులాల వారు బాగుండాలి అనేదే నా ఆకాంక్ష
  • యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు రావళి, రైతులు క్రాప్ హాలిడే అనే పరిస్థితి ఉండకూడదు, అందుకే మూడు పార్టీలు కలిసి వచ్చాం
  • నేను ఏరోజు ఏ నాయకుడిని వెళ్ళిపొమ్మని చెప్పలేదు, కొంతమంది నాయకులు వెళ్లిపోవచ్చు, కానీ ఎవరూ వచ్చినా వెళ్ళినా జనసేన పార్టీ ఉంటుంది, నా జనసైనికులు ఉంటారు. జనసైనికులు రాష్ట్ర క్షేమం కోసం , ప్రజా క్షేమం కోసం నిలబడే వారు
  • నా సినిమాలు ఆపేసినప్పుడు చెప్పాను మనల్ని ఎవడ్రా ఆపేది అని, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం రాకుండా మానాలి ఎవడ్రా ఆపేది
  • దారిపొడవునా భావన నిర్మాణ కార్మికులు సమస్యలు చెప్పారు, వైసీపీ అధికారంలోకి రాగానే భావన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది. ఇసుక కొరత చేసి మిధున్ రెడ్డికి చెందిన JP వెంచర్స్ అనే సంస్థకు ఇసుక కాంట్రాక్టులు ఇచ్చి మన గోదావరి తీరంలోని ఇసుక రీచ్ లను కూడా దోచేశారు
  • కౌలు రైతులకు, అమలాపురం రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చేలా, భవిష్యత్తులో క్రాప్ హాలిడే లేని పరిస్థితి తీసుకొస్తాము
  • దారిపొడవునా భవన నిర్మాణ కార్మికులు సమస్యలు చెప్పారు, వైసీపీఅధికారంలోకి రాగానే భావన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది. ఇసుక కొరత చేసి మిధున్ రెడ్డికి చెందిన JP వెంచర్స్ అనే సంస్థకు ఇసుక కాంట్రాక్టులు ఇచ్చి మన గోదావరి తీరంలోని ఇసుక రీచ్ లను కూడా దోచేశారు
  • కోనసీమ వాసుల కోరిక రైలు కూత వినిపించాలి, మన కోనసీమలో రైలు బండి కొబ్బరి చెట్ల మధ్య తిరగాలి, టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందాలి అని ప్రధాని శ్రీ నరేంద్రమోది గారికి చెప్తాను, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం తో నేను సాధించేందుకు కృషి చేస్తాను, ఇక్కడ బాలయోగి గారి అబ్బాయి హరీష్ ఎంపీ గా గెలవాలి, పార్లమెంట్ లో గళం వినిపించాలి అని కోరుతున్నాను
  • నేను జగన్ ను విమర్శిస్తే ఎలెక్షన్ కమీషన్ వారు నోటీసులు ఇచ్చారు, ఏ పరిస్థితుల్లో మాట్లాడానో నేను వివరణ ఇస్తాను, ఒక దళిత డ్రైవర్ ను MLC చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఎలాంటి వ్యక్తిని వెంటేసుకుని తిరుగుతున్న వ్యక్తి జగన్
  • జగన్ జీవితం జైలుకు – బెయిలుకు మద్య ఊగిసలాడుతుంది
  • నన్ను తిట్టే కాపు నాయకులు, దళిత నాయకులు ఒక్కటే అడుగుతున్నాను, రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు మీరు ఏమైపోయారు? ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారు

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్